Chinmoy Krishna Das: బెయిల్ నిరాకరించిన బంగ్లా కోర్టు!
దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ లోని కోర్టు తిరస్కరించింది.బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.