బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. త్వరలో ఇస్కాన్ బ్యాన్
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో అటార్నీ జనరల్ అసదుజ్జమన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ప్రధాని మోదీకి దొంగలు షాక్ !
ప్రధాని మోదీకి దొంగలు షాక్ ఇచ్చారు. ఆయన బాంగ్లాదేశ్ పర్యటనలో సత్ఖిరాలోని జెషోరేశ్వరి ఆలయానికి మార్చి 2021లో బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటాన్ని దొంగలు కొట్టేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసుకు.. దొంగల కోసం వెతుకుతున్నారు.
హార్దిక్ షాట్‌కు క్రికెట్ లోకం ఫిదా.. డేంజరస్ అంటూ ప్రశంసలు!
బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన ర్యాంప్ షాట్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. బౌలర్ తస్కిన్‌తో పాటు ఆటగాళ్లంగా షాక్ అవగా ఇందుకు సంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాండ్యా ఫామ్‌లో ఉంటే చాలా డేంజర్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.
ఇండియా సూపర్ విక్టరీ.. బంగ్లాతో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్
బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ రోహిత్ సేన ఘన విజయం సాధించింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
బడ్జెట్ ఫుల్ వసతులు నిల్.. భారత్ పరువు తీస్తున్న బీసీసీఐ!
కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్ ఒకరోజు వర్షానికే మూడు రోజులు ఆగిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న బీసీసీఐ వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Rahul Gandhi: పాక్-బంగ్లా పై రాహుల్ కీలక వ్యాఖ్యలు!
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని అక్కడి మీడియా పాక్-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు.