Latest News In Telugu T20 World Cup: టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్ సూపర్-8లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. దాంతో పాటూ సెమీస్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. ఈరోజు బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup: మరొసారి బయటపడ్డ బంగ్లా జట్టు వక్ర బుద్ధి! నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో సందీప్ లెమిచానే 14వ ఓవర్లో వేసిన బంతికి బంగ్లా ఆటగాడు తాన్సిమ్ ఎల్బీడబ్ల్యూ గా అంపైర్ ప్రకటించాడు.ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న జాకీర్ డ్రస్సింగ్ రూమ్ వైపు గా చూస్తూ..DRS తీసుకోవాలా అని అడిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సూపర్ 8 కు చేరిన బంగ్లా జట్టు..21 పరుగుల తేడాతో ఓడిన నేపాల్! నేపాల్ పై జరిగన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 21 పరుగులు తేడాతో విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 106 పరుగులకే ఆలౌటైంది.ఛేజింగ్ ప్రారంభించిన నేపాల్ జట్టు 85 పరుగులకే మొత్తం వికెట్లను కోల్పొయింది.దీంతో బంగ్లా జట్టు సూపర్ 8 కు అర్హత సాధించింది. By Durga Rao 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024 : బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ T20 ప్రపంచ కప్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్ పంచింది. బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది By KVD Varma 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu T20 World Cup 2024: టీమిండియా బంగ్లాదేశ్ ల మధ్య వార్మప్ మ్యాచ్ ఈరోజే! వరల్డ్ కప్ 2024 సన్నాహకాలు మొదలైపోయాయి. ఇప్పటికే పోటీలు జరగనున్న అమెరికాకు టీమ్స్ అన్నీ చేరుకున్నాయి. ఈరోజు టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టులోని ఆటగాళ్లకు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశంగా చెప్పవచ్చు. By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే! పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం MP Murder: ఎంపీ దారుణ హత్య.. చర్మం ఒలిచి.. పసుపు పూసి.. ఇంత ఘోరమా! బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BAN VS USA: పసికూన పై మళ్లీ పరాజయం..చరిత్ర సృష్టించిన అమెరికా! ఆ జట్టు చిన్నస్థాయి నుంచి పెద్ద జట్లకు ఓటమిను చవిచూపించే స్థాయికి ఎదిగింది.కానీ అది ఒక్కప్పటి మాట ఇప్పుడు అదే జట్టు ఒక పసికూన చేతిలో ఓటమి పాలై..సిరీస్ ను పొగొట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది.అసలు ఆ జట్టు ఏంటో దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పసికూన చేతిలో ఓడిన బంగ్లాదేశ్.. పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేస్తూ బలమైన టీమ్ గా మారింది. బలమైన టీంలను ఓడిస్తూ అంచెలెంచలుగా ఎదిగింది.అయితే అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అంతా తలకిందులైంది.పసికూనల చేతిలో ఓటమి పాలవుతుంది. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn