Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన
ఈమధ్య కాలంలో భారత్ తో బంగ్లాదేశ్ వైరం పెరిగిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. భారత్ తో సంబంధాలు మాకు అవసర అంటూ చిలకపలుకులు పలుకుతున్నారు.