సాయం చేయండి మహా ప్రభో.. ! | Muhammad Yunus VS Army Chief | BIG Bangladesh In Trouble? | RTV
BREAKING: ఇద్దరు బంగ్లా దేశీయులకు బిగ్ షాక్.. ఆ కేసులో కఠిన కారాగార శిక్ష
ఇద్దరు బంగ్లా దేశీయులకు చైనా NIA ప్రత్యేక కోర్టు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అక్రమంగా మనుషులను రవాణా చేయడంతో పాటు తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని తేలింది. ఈ క్రమంలో రూ.11 వేలు జరిమానాతో పాటు శిక్ష విధించింది.
టర్కీ బిగ్ స్కెచ్.. నాలుగు రాష్ట్రాలను బంగ్లాదేశ్ లోకి! | Turkey-Backed Group Includes Indian States
BIG BREAKING : బంగ్లాదేశ్ కు బిగ్ షాక్.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం( ప్యాక్డ్ ఫుడ్స్), ఇతర వస్తువుల దిగుమతిపై భారత్ పోర్టు ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.
Bangladesh: బుద్ధి లేని బంగ్లాదేశ్..సెవెన్ సిస్టర్స్ పై యూనస్ వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
Pakistan Cyber Attack: భారత వెబ్ సైట్లపై 15 లక్షల పాక్ సైబర్ అటాక్స్
భారత్ , పాక్ సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మద్దతు గ్రూప్స్ భారత వెబ్ సైట్లపై దాడులు చేశాయి. ఏకంగా 15 లక్షలకు గా సైబర్ దాడులను గుర్తించారు. వీటిల్లో 150 తప్ప అన్నటించినీ అడ్డుకున్నామని మహారాష్ట్ర సైబర్ అధికారులు తెలిపారు.
Honey trap : అడ్డంగా బుక్కైన పాక్ దౌత్యవేత్త అమ్మాయితో ఆ పనిచేస్తూ...
బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదం లో చిక్కుకున్నాడు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ప్రైవేటుగా గడిపిన ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరూఫ్ హనీట్రాప్‌లో చిక్కుకున్నారని తెలుస్తోంది.