Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందువుల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం!
బంగ్లాదేశ్లో భద్రత కరువైంది. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు దాడులకు దిగుతున్నారు. వారి ఇళ్లపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. తమను కాపాడాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు.