Bangladesh: మరోసారి భగ్గుమన్న బంగ్లాదేశ్.. 32 మంది మృతి
బంగ్లాదేశ్ మరోసారి హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి అధికార పార్టీ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.