Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై ఆగని దాడులు.. మహిళలే టార్గెట్గా!
బంగ్లాదేశ్లో హిందువులు, హిందూ ఉపాధ్యాయులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 49 మంది టీచర్లతో బలవంతంగా రాజీమానా చేయించారు నిరసనకారులు. హిందూ మహిళలను వేధిస్తున్నారు. దేవాలయాలు, వ్యాపారాలను ద్వంసం చేస్తున్నారు.