Strong India : బంగ్లాదేశ్ లాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో దృఢంగా భారత్
ఇటీవలి బంగ్లాదేశ్ నుంచి ఎదురైనా క్లిష్ట పరిస్థితిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంది. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి బయట శక్తులు ప్రయత్నించినా.. చాకచక్యంగా నిలువరించగలిగిందని పలువురు ప్రముఖులు చెబుతున్నారు. ఇలాంటి సవాళ్లను భారత్ ధీటుగా ఎదుర్కోగలదని వారు అంటున్నారు.