Bangladesh: ఇండియా మా ఫ్రెండే.. మీరే దొబ్బేయండి.. చైనా, పాక్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్!
ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. ఆ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది.