Heart Attack: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
అరటి పండ్లు తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో కొలెస్ట్రాల్ లేకపోవడం గుండెజబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజన సమయాల్లో ఒక్కో అరటిపండు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.