Banana: యూరిక్ యాసిడ్ కి అదిరిపోయే ఔషధం ఈ అరటి పండు!
యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు.
యూరిక్ యాసిడ్ విషయంలో, భోజనం తర్వాత అరటిపండు తినాలి. రోజుకు రెండు నుండి మూడు అరటిపండ్లు తినవచ్చు. కొన్ని రోజులు క్రమం తప్పకుండా అరటిపండు తినడం వల్లప్రయోజనాలను చూస్తారు.
ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్
అరటిపండ్లలో పొటాషియం, పోషకాలు100 క్యాలరీలు శరీరానికిశక్తి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి సీజన్లోనూ అరటి పండ్లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. కాబట్టి ప్రతి సీజన్లో అరటి పండ్లు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
రోజూ బనానా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ తాగితే మలబద్ధకం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
సరిగ్గా నిద్రపోకపోతే, నిద్ర మధ్యలో లేచి కూర్చుంటే అరటిపండుతో టీ తాగడం మంచిది. నిద్ర మాత్రల వల్ల బరువు పెరగడం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్య వస్తుంది. అరటి పండ్లలో పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
అరటి చాలా పోషకాలు కలిగిన పండు. రోజూ అరటిపండు తింటే కడుపుతో పాటు శరీరానికి సంబంధించిన అనేక వ్యాధులు దూరమవుతాయి. పచ్చి అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఉండే అధిక పొటాషియం రక్తపోటు, క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తుంది.
అల్పాహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలంటే అరటిపండ్లు తప్పనిసరి. అరటిపండ్లు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.