Missile Test Fail: మళ్లీ పరువు తీసుకున్న పాకిస్తాన్.. సొంత దేశంలోనే కూలిన క్షిపణి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు
పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ టెస్ట్ ఫెయిలైంది. షాహీన్ క్షిపణి టార్గెట్ తప్పి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి.