John Hastings : ఒకే ఓవర్లో 18 బంతులు.. ఆసీస్ పేసర్ అత్యంత చెత్త ఓవర్
WCL టోర్నమెంట్లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త రికార్డను నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 18 బంతులు వేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఒకే ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు.