Israel-Syria: మిలిటరీ ఆఫీస్లే టార్గెట్.. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
సిరియాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డెమాస్కస్లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దాడులకు ప్రతి దాడులు తప్పవని సిరియా హెచ్చరించింది.