Operation Sindoor: యుద్ధం మొదలైంది..పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ దాడి
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. నిన్న అర్థరాత్రి 1.44 గంటలకు భారతసైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.