Netanyahu: చరిత్రను మార్చే నిర్ణయం..ట్రంప్ పై నెతన్యాహు ప్రశంస
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చరిత్రను మార్చే నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు.