INS Vikrant, INS Surat : రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్....వణికిపోతున్న పాక్..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అష్టదిగ్భందనం చేస్తోంది భారత్. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆదేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది.