Nuclear Weapons: పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.