/rtv/media/media_files/2025/05/07/ceP1QKcivVYcNo2yX7oG.jpg)
ccs meeting
Operation Sindoor : పాకిస్థాన్ పై భారత సైన్యం దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS ) మీటింగ్ జరగనుంది. ఆపరేషన్ సింధూర్, పాక్ ప్రతిదాడులు, యుద్ధ సన్నద్ధతపై చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.