Asia Cup Trophy: ఏంటి నాటకాలుడుతున్నారా..నఖ్వీ, సల్మాన్ ఆఘాపై మండిపడుతున్న బీసీసీఐ
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కెప్టెన్ సూర్య కుమార్ తన దగ్గరకు వస్తే కానీ కప్ ఇవ్వనని నఖ్వీ మొండికేసుకుని కూర్చోవడమే ఇందుకు కారణం.