ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్లైన్ కోర్సు..
ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది.