వర్చువల్ అనుభవాన్ని అందించే 'AI' 'సెక్స్ టాయ్స్' - దీని వెనుక ఉన్న ప్రమాదం ఏమిటి?
ప్రపంచ కృత్రమ మేధస్సులో AI ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.అయితే A1మరో కార్యానికి శ్రీకారం చుట్టింది.ప్రజలు ఓరల్, స్పర్శ శృంగారాన్ని అనుభవించడానికి (AI) సెక్స్ టాయ్లను సృష్టించింది. ఈ AI బొమ్మలతో లైంగిక భావాలను మౌఖికంగా, శారీరకంగా అనుభవించవచ్చు.