కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న చైనా AI మోడల్స్.. మొన్న డీప్‌సీక్, నేడు అలీబాబా
చైనాలో అలిబాబా అనే కంపెనీ కొత్త ఏఐ మోడల్ లాంచ్ చేసింది. చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా 9988.HK బుధవారం క్వెన్ 2.5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ న్యూ వెర్షన్‌ను రిలీస్ చేసింది. ఇది డీప్‌సీక్ కంటే కూడా బెటర్‌గా పని చేస్తోందని అలీబాబా కంపెనీ చెబుతోంది.
AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే
ఏఐ రంగంలో చైనా దూసుకుపోతుంది. సీప్సీక్ R1 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ చాట్ GPT కంటే వేగంగా, కచ్చితమైన సమాచారం ఇస్తోంది. అదికూడా ఫ్రీగా. దీంతో ఈ చైనా AI యాప్ డౌన్లోడ్స్ అమెరికాలో పెరిగిపోతున్నాయి. ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది.
Cancer Treatment: గుడ్‌న్యూస్.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్
క్యాన్సర్‌ను నయం చేసే ఓ కృత్రిమ మేధ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆవిష్కరించారు. క్యాన్సర్‌ను గుర్తించిన 48 గంటల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సాయంతో వ్యాక్సిన్‌ను తయారుచేసి ఇవ్వొచ్చని పలు కంపెనీలు చెబుతున్నాయి.
AI Robo: ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్ వచ్చేసింది.. సింగిల్స్‌కు పండగే
అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ ఏకంగా ఓ ఏఐ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చింది. ధర 1,75,000 డాలర్లు (రూ.1.5 కోట్లు).పురుషుల ఒంటరితనాన్ని దూరం చేసే సహచరిగా ఈ రోబో ఉండగలదని దీన్ని తయారుచేసిన రియల్ బోటిక్స్ అనే కంపెనీ తెలిపింది.
Squid Game: ‘స్క్విడ్‌గేమ్’ సూట్లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్
స్విడ్గేమ్ వెబ్‌సిరీస్‌లో పాత్రాధారుల లాగే టాప్ పొలిటికల్ లీడర్స్ ఉన్న ఓ ఏఐ వీడియో వైరలవుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకుపచ్చ దూస్తుల్లో పార్లమెంటుకు వచ్చి మట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరలవుతోంది.
రాబోయే రోజుల్లో AIతో మానవాళికి ముప్పు: గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ
రాబోయే మూడు దశాబ్దాల్లో ఏఐ వల్ల మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం ఉన్నాయని ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్ అన్నారు. ఏఐ భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ ముఖ్యమని తెలిపారు.