Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!
పహల్గామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని తేలింది.
Pak-India: భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!
భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు.మేం ఆయుధాలు లేని సైనికులం...శత్రువులను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని అంటున్నారు.
Pak: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్ సైన్యాధిపతి!
పాక్ నేతలు భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.పాక్ సైన్యాధిపతి ఆసిం మునీర్ మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కారు.రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రస్తావించిన ఆయన..అన్ని అంశాల్లో హిందూ,ముస్లింలు వేర్వేరు అని వ్యాఖ్యానించారు.
పెళ్లి లేదు.. గిల్లి లేదు... వెళ్లిపో.. వరుడికి షాక్ ఇచ్చిన ఆర్మీ
పహల్గామ్ ఉగ్రదాడితో రాజస్థాన్ యువకుడి పెళ్లి ఆగిపోయింది. నాలుగేళ్ల క్రితం పాక్ యువతితో పెళ్లి ఫిక్స్ కాగా వీసా క్లియరెన్స్ కోసం వెయిట్ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఉండటంతో బరాత్‌తో వాఘా బార్డర్ దగ్గరకు వరుడు వెళ్లగా వెనక్కి పంపించింది.
BIG BREAKING: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్.. తగలబడుతోన్న లాహోర్ ఎయిర్పోర్ట్
లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఆర్మీ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా దాని టైర్లో ఒకటి మంటల్లో చిక్కుకుంది.దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?