Ap Weather Report: ఏపీలో ఆ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ఇక్కడ మాత్రం ఎండలు మండుతున్నాయ్ బాబోయ్!
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శనివారం శ్రీకాకుళం వంటి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని జిల్లాలలో మాత్రం తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.