ఆంధ్రప్రదేశ్ Nagarjuna Sagar Dam: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం దుశ్చర్య.. గుత్తా సంచలన వ్యాఖ్యలు.. నాగార్జున సాగర్ డ్యామ్ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. డ్యామ్ పైకి ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చారని మండిపడ్డారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ ఆరోపణలు చేశారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సాగర్ వివాదానికి కారణం కృష్ణా బోర్డు వైఫల్యమే.. ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి లేఖ కృష్ణా బోర్డు వైఫల్యంతోనే సాగర్ డ్యామ్ వివాదం తలెత్తిందని ఏపీ జలవనరుల ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కృష్ణాబోర్డు ఛైర్మన్ శివనందన్ కమార్‌కు లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఈరోజు రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagarjuna Sagar Dam: కేంద్ర బలగాల అధీనంలోకి నాగార్జునసాగర్.. ఈరోజు వివాదం కొలిక్కి వస్తుందా..? నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ, ఏపీ అంగీకరించాయి. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానున్నారు. By B Aravind 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నీటి విడుదల ఆపండి.. నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ (KRMB) లేఖ రాసింది. కుడి కాలువకు నీటి విడుదల వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. సాగునీరు కావాలని ఏపీ తమను కోరలేదని లేఖలో పేర్కొంది. ఉద్రిక్తతలకు తెరదించాలని కేఆర్ఎంబీ కోరింది. By Naren Kumar 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్! ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ పతనం ఖాయం.. అచ్చెన్నాయుడు ఫైర్! వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో లేని ఓట్లను వైసీపీ యాడ్ చేస్తుందని.. దానికి అధికారులు హెల్ప్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ పతనం ఖాయమని అన్నారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లోకేష్ రాజకీయాలకు పనికిరాడు.. అంబటి సంచలన వ్యాఖ్యలు లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి టీడీపీకి కోవర్టు లాగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! ఏపీలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమని స్పష్టం చేశారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ కుట్ర చేశాడు.. లోకేష్ ఫైర్! సీఎం జగన్ పై యువగళం పాదయాత్రలో విమర్శలు గుప్పించారు లోకేష్. చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2024లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn