/rtv/media/media_files/NL8xhtDi8CvgZc2t5E3B.jpg)
Vangaveeti Radha: వంగవీటి రాధా ఆసుపత్రిలో చేరారు. నిన్న అర్ధరాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. గ్యాస్ నొప్పి వల్ల ఆసుపత్రిలో చేరినట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధాను పెట్టినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.