Nara Lokesh: ఢిల్లీలో నారా లోకేష్ టీం బిజీ బిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు!
ఏపీ మంత్రి నారా లోకేష్ ఎంపీలు సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు తదితరులతో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించి.. నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.