Viral Video: ‘సారీ గాయ్స్.. హెల్ప్ చేయలేకపోతున్నా’.. చేతులెత్తేసిన నారా లోకేష్
గుడివాడ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు డ్రోన్లతో గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. దానిపై నారా లోకేశ్ స్పందించారు. ‘సారీ గాయ్స్ నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా’