/rtv/media/media_files/2025/07/23/nara-lokesh-tweet-on-harihara-veeramallu-2025-07-23-12-19-02.jpg)
nara lokesh tweet on harihara veeramallu
Nara Lokesh Tweet on Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 'హరిహర వీరమల్లు'(Hari Hara Veera Mallu) సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మినిస్టర్ నారా లోకేష్ హరిహర వీరమల్లు చిత్రబృందానికి బెస్ట్ విషెష్ తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ''మా పవన్ అన్న సినిమా 'హరిహర వీరమల్లు' విడుదల(Hari Hara Veera Mallu Release) సందర్భంగా సినీ నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను కూడా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవన్ అన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
Also Read : మరో కొద్ది గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాల వారు జర ఫైలం
Also Read : BJPలో గొడవలపై MP అర్వింద్ సంచలన కామెంట్స్
Nara Lokesh Tweet On Hari Hara Veera Mallu
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో… pic.twitter.com/NP9rw3eZkR
— Lokesh Nara (@naralokesh) July 23, 2025
Also Read:Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
Also Read : GSTపై చిరువ్యాపారుల నిరసన.. UPI పేమెంట్స్ బ్యాన్
telugu-news | cinema-news | ap minister nara lokesh