Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం
ఏపీలో మరో కీలక పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. విజయవాడ సిటీబస్ టెర్నినల్ వద్ద స్త్రీ శక్తి పథకానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు.