Ap Crime News: ‘నిన్ను ప్రేమిస్తున్నా’.. మాయమాటలతో బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి - ఛీ ఛీ
బాలిక న్యూడ్ వీడియోలు సేకరించి డబ్బులు గుంజేసిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఓ బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించి కారు డ్రైవర్ రాజు న్యూడ్వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు.