Wisdom Bird: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం!
ఇదో అరుదైన ఘటన. విజ్డమ్ అనే పక్షి 74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పక్షి జీవితకాలం 68 ఏళ్లు. ఈ వయసు వరకు బతికి ఉండటమే కాకుండా.. ఎంతో ఆరోగ్యంగా గుడ్డు పెట్టడం అసాధారణ విషయం అని శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.