సినిమాKiran Rao : ‘యానిమల్’ స్త్రీ ద్వేషి అంటూ హీరో భార్య విమర్శలు.. అదే లక్ష్యమంటూ డైరెక్టర్ కౌంటర్ ‘యానిమల్’ మూవీ స్త్రీలపై ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కిరణ్‌రావు వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. రెండో పార్ట్ లో రణ్‌బీర్ పాత్ర మరింత క్రూరంగా చూపించడమే తన లక్ష్యం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTripti: ఇలా జరుగుతుందని అసలే ఊహించలేదు.. ఇక పాఠం నేర్చుకోవాలి: త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాలో జోయాగా నటించి ప్రేక్షకులను అలరించినందుకు ఆనందంగా ఉందంటోంది త్రిప్తి డిమ్రి. 'ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని ముందే తెలుసు. కానీ నా పాత్రకు ఇంతటి పాపులారిటీ దక్కుతుందని అసలే ఊహించలేదు. నాపై ఇంతటి ప్రేమ చూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' అంటూ మురిసిపోతుంది. By srinivas 26 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRashmika: ఆ ఒక్కమాటతో రణబీర్ చెంప పగలగొట్టేశా స్టార్ నటి రష్మిక మందన్నా 'యానిమల్'మూవీలో రణ్ బీర్ చెంప పగలగొట్టిన సీన్ గురించి ఓపెన్ అయింది. 'అతన్ని చెంపపై కొట్టడం నిజంగా సవాల్ గా ఫీల్ అయ్యాను. కానీ డైరెక్టర్ ఆ సీన్ ను నిజంగా ఫీల్ కావాలని చెప్పారు. ఆ ఒక్కమాటతో ఒకే టేక్ లో సీన్ కంప్లీట్ చేశా'అని తెలిపింది. By srinivas 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాFilmFare 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటన...19 కేటగిరీల్లో యానిమల్ మూవీ 2023 ఫిల్మఫేర్ అవార్డులకు నామినేషన్స్‌లో ఉన్న సినిమాల లిస్ట్ ను ప్రకటించారు. దీనిలో అన్నిటికంటే అత్ధికంగా మన తెలుగు డైరెక్టర్ తీసిన యానిమల్ సినిమా 19 కేటగిరీల్లో పోటీకి సిద్ధమయ్యింది. By Manogna alamuru 17 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSandeep Vanga: అర్జున్ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో ! అర్జున్ రెడ్డి సినిమా లో హీరోగా ముందు అల్లు అర్జున్ ని అనుకున్నాడంట డైరెక్టర్ సందీప్ వంగా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని విజయ్ దేవరకొండతో చేయాల్సి వచ్చిందని సందీప్ చెప్పుకొచ్చాడు. అప్పుడు తీరని ఆ కోరిక ఇప్పుడు నెరవేరతుందని సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. By Bhavana 06 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRanbir Kapoor: 'జై మాతా ది..' హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ యనిమల్ హీరోపై ఫిర్యాదు! బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులపై ముంబై-ఘట్కోపర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాంబే హైకోర్టు లాయర్లు. రణబీర్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో రణబీర్ 'జై మాతా ది' అని అరుస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. By Trinath 28 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'యానిమల్'లో శృతిమించిన శృంగారం.. విమర్శలపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ‘యానిమల్’ సినిమాలో బోల్డ్ సీన్స్ విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా ఆసక్తికర సమాధానం చెప్పారు. విమర్శల వల్ల సినిమాపై నెగెటివ్ ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే జనాలకు అదే నిజమనిపిస్తుంది. సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి అది స్కూల్ కాదన్నారు. By srinivas 26 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాఓటీటీలోకి ‘యానిమల్’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్! ‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి నాలుగో వారంలో స్ట్రీమింగ్ కానుందని డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశారు. మూవీ రన్‌టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం మళ్లీ యాడ్ చేస్తున్నామన్నారు. By srinivas 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమారష్మిక మతాంతర వివాహంపై నెట్టింట చర్చ.. పెళ్లి చేసిన వ్యక్తి ఏమన్నారంటే రష్మిక-రణ్ బీర్ మతాంతర వివాహం జరిపించడంపై డైరెక్టర్ సందీప్ వంగా స్పందించారు. ఈ మ్యారేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. డ్రామాను మరింత ఆసక్తికరంగా చూపించేందుకు ఇలాంటి స్టోరీ క్రియేట్ చేశాను. కానీ ముస్లింలను, వారి మతాన్ని నెగెటివ్ గా చూపించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. By srinivas 23 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn