ఆంధ్రప్రదేశ్Tirumala : తిరుమలలో తాగొచ్చి ముగ్గురు పోలీసులు హల్ చల్ తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు. By Krishna 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING : ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్ క్లియర్ ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్ క్లియర్ అయింది. డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. By Krishna 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: ఏపీ ఆర్థిక శాఖ హెడ్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లో 300 మంది ఉద్యోగులు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విధులు నిర్వర్తిస్తున్న 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే.. ఏసీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. By Nikhil 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Kusuma 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: అకౌంట్లోకి రూ.15000 ఆ రోజే! సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం పథకం డబ్బులు కూడా స్కూళ్లు తెరిచేలోగా అకౌంట్లోకి జమ చేస్తామని సీఎం వెల్లడించారు. By Kusuma 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లో భారీగా వర్షాలు పడతాయి. By Kusuma 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAccidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదాల్లో మొత్తం 18 మందికి గాయాలయ్యాయి. By Kusuma 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కురవనున్న భారీ వర్షాలు నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది. By Kusuma 19 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: ఐఎండీ బిగ్ అలర్ట్.. శక్తి తుపాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇది తుపానుగా మారనుంది. నేటి నుంచి ఒక వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. By Kusuma 18 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంWeather Update: దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఈ జిల్లాలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. By Kusuma 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Tiranga Rally Vijayawada: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ.. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. By Lok Prakash 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP NEWS : బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు! ఓ బస్సు కండక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్‌బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. By Krishna 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంAP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వీరికి అలెర్ట్ ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Kusuma 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBREAKING: కూతురి రెండో పెళ్లికి అడ్డమని... అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసిన అమ్మమ్మ ఏపీలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసిపాపను చంపేసిన దారుణ ఘటన జరిగింది. శైలజ అనే యువతి రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చక తల్లి ఆమె మనస్సును మార్చి రెండో పెళ్లికి సిద్ధం చేసింది. ఈ పసి పాప అడ్డుగా ఉందని గొంతు నులిమి చంపేశారు. By Kusuma 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING : మాజీ ఎంపీ పుల్లయ్య కన్నుమూత అనంతపురం కాంగ్రెస్ మాజీ ఎంపీ (1977, 1980) దరూరు పుల్లయ్య (93) గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకలో ఉన్న పొలాన్ని చూడటానికి వెళ్లారు. తిరిగి వెళ్తూ కంప్లిలో స్నేహితుడితో మాట్లాడేందుకు కారు దిగి అక్కడే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. By Krishna 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyప్రా*ణం తీ*సిన బియ్యం డబ్బా | Arundhati Colony | Kanchikacharla | NTR district |Andhra Pradesh |RTV By RTV 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంతెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. By Kusuma 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంAP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, కడప జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్‌లో వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. By Kusuma 11 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn