BIG BREAKING: HPCL లో భారీ పేలుడు.. భయంతో బయటకు పరుగులు తీసిన కార్మికులు

విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCLలో ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్‌యుఎఫ్  సైట్‌లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCLలో ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్‌యుఎఫ్  సైట్‌లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు