తిరుపతి తిరుపతి లడ్డూ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. సీబీఐ విచారణకు ఆదేశాలు తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే! రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple సంస్థకు కాకినాడలో రూ.లక్ష జరిమానా.. ఎందుకో తెలిస్తే షాకవుతారు! ప్రముఖ సంస్థ యాపిల్ కంపెనీకి కాకినాడ వినియోగదారుల కమిషన్ రూ.లక్ష జరిమానా విధించింది. మొబైల్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీ అనే యాడ్‌తో ఓ యువకుడు మోసపోయాడని మూడేళ్ల క్రితం ఫిర్యాదు చేయగా.. దీనిపై కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: ఉద్దండపురం జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం! నక్కపల్లి జాతీయ రహదారి పై ఉద్దండపురం వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొడిచెర్లకు చెందిన కిల్లాడ నాగేశ్వరరావు(24), ఆవాల నవీన్ (18)అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. By Bhavana 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Machilipatnam: ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం! ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇకపై భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం ఏపీ ప్రభుత్వం అన్ని భవన నిర్మాణ అనుమతులకు ఇకపై సింగిల్ విండో విధానాన్ని తీసుకురానుంది. ఒకే పోర్టల్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చేలా ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది 2025 నుంచి ఈ కొత్త విధానం అమలుల్లోకి వచ్చే అవకాశం ఉంది. By Kusuma 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో జలతరంగిణి జలపాతంలో ప్రమాదం జరిగింది. జలపాతాన్ని చూసేందుకు వచ్చిన 14 మంది వైద్య విద్యార్థుల్లో అయిదుగురు నీటిలో కొట్టుకపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. By B Aravind 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుపతి లడ్డూ వివాదం.. స్పందించిన ఏఆర్ డెయిరీ తిరుపతి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఐర్ డెయిరీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన కంపెనీ.. నాణ్యత నిర్ధారణ టెస్టులు చేశాకే నెయ్యి సరఫరా చేశామని, తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని పేర్కొంది. By B Aravind 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn