/rtv/media/media_files/2025/10/21/kurnool-2025-10-21-20-11-56.jpg)
కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదోనిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్‌కు గురైయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరు ఎంపీటీసీల ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది. రేపు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఉండడంతో ఎంపీటీసీలు కనపడకుండా పోవడం సంచలనంగా మారింది. MPTC భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనే కిడ్నాప్ చేశారంటున్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.