Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
జగన్ కాన్వయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై తాజాగా జగన్ స్పందిచారు. పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.