ఆంధ్రప్రదేశ్ Vihari V/S Prithvi: క్రికెటర్ విహారిపై పృథ్వీ రాజ్ తండ్రి కంప్లైంట్..! తన కొడుకు పృథ్వీ రాజ్‌పై దుర్భశలాడినందుకు క్రికెటర్ విహారిపై కంప్లైంట్ చేశానన్నారు తిరుపతి 25th వార్డు కార్పొరేటర్ నరసింహాచారీ. నిజంగా అతన్ని తొలగించేంత పలుకుబడి ఉంటే తన కొడుకునే కెప్టెన్ చేసుకునేవాడినని అన్నారు. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapuram: అనంతపురంలో రోడ్డెక్కిన వైసీపీ కార్పొరేటర్లు అనంతపురంలో వైసీపీ కార్పొరేటర్లు, మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు నెలల నుంచి తమ కాలనీలకు తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఉండి టీడీపీలో పొలిటికల్ వార్.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్ వర్గ పోరు..! పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎన్నికల్లో తనకు సహకరించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కోరారు. అయితే, టికెట్ రాకపోవడంతో నిరాశలో ఉన్న శివరామరాజు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్ మేళా ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool : టీడీపీలో టికెట్ ఫైట్.. జయనాగేశ్వర్‌రెడ్డి VS మాచాని సోమనాథ్..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, చేనేత సామాజిక వర్గం నేత మచాని సోమనాథ్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దింపడంతో టీడీపీ వ్యూహం మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: టికెట్ ఇస్తే ఓకే.. లేదంటే చేసేది ఇదే : మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధిష్ఠానం తనను మోసం చేసిందని వాపోతున్నారు ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక సేవలు చేశానన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని హెచ్చరించారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: ఎంతకాలం పల్లకి మోసే బోయలుగా ఉండాలి.. మైనార్టీ నేత ఆగ్రహం..! మాజీ మంత్రి నారాయణ తానే గెలిచినట్లు కలలు కంటున్నారని కామెంట్స్ చేశారు వైసీపీ మైనార్టీ నేత సమీర్ ఖాన్. నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. టీడీపీ మైనార్టీలకు ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kurnool: టీడీపీ ఇంచార్జ్ ఆత్మహత్య.. భార్య ఎమోషనల్ వీడియో ..! కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆకి పోగు ప్రభాకర్ ఆత్మహత్యయత్నం చేశాడు. బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తన భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..! కడప టీడీపీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు టీడీపీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn