Prakasam District: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా కేశినేనిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టగా.. అదే లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో RTCడ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. ఇద్దరు క్లీనర్లు మరో 12 మందికి గాయాలయ్యాయి.