/rtv/media/media_files/2025/02/05/jMPGxK8rJbUrkABzvtel.jpg)
FIRE ACCIDENT Near YCP OFFICE
Thadepalli Fire Accident:
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం(YCP Office) సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గార్డెన్ లో పాడైన గ్రీనరికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. వెంటనే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పి వేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంటలు ఎందుకు అంటుకున్నాయనే విషయంపై అధికారులు ఇంకా తేల్చలేదు.
Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!
తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో స్వల్ప అగ్నిప్రమాదం..
— RTV (@RTVnewsnetwork) February 5, 2025
గార్డెన్ లో పాడైన గ్రీనరీకి అంటుకున్న మంటలు..
వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేసిన సిబ్బంది..#fireaccident #YCPcentraloffice #Tadepalli #RTV pic.twitter.com/z5B2GGUDoq