Vizag : మ్యారేజ్ బ్యూరో పేరిట అత్యాచారాలు.. రోజూ రావాల్సిందే... కోరిక తీర్చాల్సిందే!
విశాఖలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కొంతమంది కేటుగాళ్లు.. యువతుల నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఓ యువతి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.