AP Inter Results 2025: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రేపు అనగా 2025 ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.