Indians : అమెరికా పౌరులుగా రికార్డు సృష్టించిన భారతీయులు!
భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు అత్యధికంగా నమోదు అయ్యి..రెండో స్థానంలో నిలిచారు.అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం, 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు