మంచి మనసు చాటుకున్న ట్రంప్.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Trump: భారతీయులకు భారీ షాకిచ్చిన ట్రంప్.. వారి పౌరసత్వం రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిరాగానే భారతీయుకు భారీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్స్ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇది నిజమైతే 10 లక్షల మంది భారతీయులపై ఎఫెక్ట్ పడనుంది.
Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.
ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..
శాన్‌డియాగోకు చెందిన అప్లేటా మోటార్స్ కంపెనీ సౌర విద్యుత్ కారును అభివృద్ధి చేసింది. మొదటి దశలో టెస్టింగ్ జరిగ్గా సానుకూల ఫలితాలు వచ్చాయి. రెండో దశలో టెస్టింగ్ జరగనుంది. ఈ కార్కి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపుగా వెయ్యి మైళ్ల వరకు ప్రయాణిస్తుంది.
అమెరికా ఎన్నికల్లో మనోళ్లు పోటీ America President Elections | RTV
అమెరికా ఎన్నికల్లో మనోళ్లు పోటీ | Curiosity prevails in America's President Elections and per the sources Telugu native's are contesting in these and their demands are debatable among American's | RTV
Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఎన్నికల నేపథ్యంలో రేపే ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు ఇరాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇరాక్ భూభాగంపై భారీగా యుద్ధ సామగ్రిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
MEA: 398 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు.. రష్యాతో దోస్తీయే కారణమా!?
భారత్‌కు చెందిన 398 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సంబంధిత అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు MEA తెలిపింది. రష్యాతో భారత్ స్నేహంగా ఉంటుందనే నెపంతో అమెరికా ఇలా చేసినట్లు తెలుస్తోంది.
Donald Trump: హిందువులకు మద్దతుగా ట్రంప్.. దీపావళి వేళ కీలక ప్రకటన!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తాను గెలిస్తే భారత్‌తో సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని అన్నారు. బైడెన్, కమలా హారిస్ హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.
/rtv/media/media_files/2024/11/15/lHY5BxF0YWrfpl9VVFFN.jpg)
/rtv/media/media_files/2024/11/03/n2znnw72ZDQSMgD2o5GR.jpeg)
/rtv/media/media_files/2024/11/08/UMZqniLbRBFLDXQtElFn.jpg)
/rtv/media/media_files/2024/11/06/JX0SPYeAtZcVCLkHu7ge.jpg)
/rtv/media/media_files/2024/11/05/zCYvGM0uWI9xFJFUD3Iv.jpg)
/rtv/media/media_library/vi/p0OidrFvsVc/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/03/mVffwocGeQsJlFy43zfK.jpg)
/rtv/media/media_files/2024/11/02/AzOHv8nunJ6anSMcNfIF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/trump-1-jpg.webp)