మంచి మనసు చాటుకున్న ట్రంప్.. కమలా పార్టీకి విరాళాలివ్వాలని పిలుపు
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. డెమోక్రట్లకు విరాళాలు ఇవ్వాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. వారి వద్ద పెద్దగా నిధులు లేవని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.