బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు.. మూడు దగ్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కొందరు దుండగులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు మంటలు అంటించగా.. మూడు బాక్స్‌లు ధ్వంసమయ్యాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్ పోటీ చేస్తున్నారు.