Indian Wedding Baraat in Wall Street: భారతీయ జంట పెండ్లి బరాత్‌తో ఊగిపోయిన వాల్‌స్ట్రీట్
న్యూయార్క్ నగరంలోని వాల్‌స్ట్రీట్ ఓ భారతీయ జంట పెండ్లి బరాత్‌తో ఊగిపోయింది. భారతీయ సంప్రదాయ బ్యాండ్ మేళాతో 400 మంది వీధుల్లో ధూంధాం చేశారు. వారి డ్యాన్స్‌లతో వాల్‌స్ట్రీట్ కాస్తా..బరాత్ వేదికగా మారింది. ఈ వేడక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/06/01/9wdDWYSpyuzZuEo7Vyvo.jpeg)
/rtv/media/media_files/2025/05/30/VY2G5yrbr8YpuuOIOV5j.png)
/rtv/media/media_files/2025/05/30/U1EIH0rm0jXlOFAmSo8E.jpg)
/rtv/media/media_files/2025/03/14/QFDFYAcLiJGxaRBBdCwP.jpg)
/rtv/media/media_files/2025/05/27/8ia3mtHG06tRduvukjX0.jpg)
/rtv/media/media_files/2025/05/26/guK0uOIbURLSdOgHuO1a.jpg)
/rtv/media/media_files/2025/05/25/fMwIIsjXfcDYf9DHGn6p.jpg)